స్తోత్రాలుశ్రీ 12. వేంకటేశ్వర షోడశోపచార పూజ
శ్రీ వేంకటేశ్వర షోడశోపచార పూజ (గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ వేంకటేశ్వర స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం (పురుష సూక్త విధాన పూజనేన) ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ప్రాణప్రతిష్ఠ – ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగం జ్యోక్పశ్చేమ సూర్య ముచ్చరన్త మను మతే మృడయాన స్వస్తి – అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే || శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి | స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద | ధ్యానం – శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం | ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే శ్రీవత్సాంకాయ చ నమః పరస్మై పరమాత్మనే | నమః పరస్మైవ్యూహవ్యూహాంతర విభూతిమ్ విభవాయ నమస్తస్మై విశ్వాంతర్యామినేఽణవే | ప్రసీద పుండరీకాక్ష ప్రసీద పురుషోత్తమ ప్రసీద పర...