51.మన్వంతరము
51. మన్వంతరము పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.విషయ సూచిక [దాచు] 1 మన్వంతరాల పేర్లు 2 ఎన్నెన్ని సంవత్సరాలు? 3 ముఖ్య సంఘటనలు 3.1 స్వాయంభువ మన్వంతరము 3.2 స్వారోచిష మన్వంతరము 3.3 ఉత్తమ మన్వంతరము 3.4 తామస మన్వంతరము 3.5 రైవత మన్వంతరము 3.6 చాక్షుష మన్వంతరము 3.7 వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము 3.8 (సూర్య) సావర్ణి మన్వంతరము 3.9 దక్షసావర్ణి మన్వంతరము 3.10 బ్రహ్మసావర్ణి మన్వంతరము 3.11 ధర్మసావర్ణి మన్వంతరము 3.12 భద్రసావర్ణి మన్వంతరము 3...