#శ్రీ భూ వరాహ స్తోత్రం
#ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.#సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి. #శ్రీ భూ వరాహ స్తోత్రం ఋషయ ఊచు | జితం జితం తేఽజిత యజ్ఞభావనా త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః | యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయ తే || ౧ || #రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం | ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ- స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ || #స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో- రిడోదరే చమసాః కర్ణరంధ్రే | ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ || #దీక్షానుజన్మోపసదః శిరోధరం త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః | జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ || #సోమస్తు రేతః సవనాన్యవస్థితిః సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః | సత్రాణి సర్వాణి శరీరసంధి- స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ || #నమో నమస్తేఽఖిలయంత్రద...