Posts

Showing posts from July, 2024

Venus in Libra

*One Step Daily Towards Vedic Science*   *By Vedic Science Research Organization (VSRO)*  *Venus in Libra* ♎ *Characteristics*:   ⚖️ *Fairness and Diplomacy*: Venus in Libra individuals value fairness and harmony in their relationships. They are skilled at balancing their needs with those of their partners.   🎨 *Love for Beauty* They are attracted to beauty in all forms, including art, fashion, and attractive partners. 💌 *Romantic Expression*: Their love is expressed through romantic gestures, creating aesthetically pleasing environments, and maintaining peace and balance in the relationship.   🤔 *Challenges*: They may struggle with indecisiveness and can become overly focused on maintaining harmony, sometimes at the expense of addressing deeper issues. *వేద శాస్త్రం వైపు రోజూ ఒక అడుగు* *వేద విజ్ఞాన పరిశోధన సంస్థ (VSRO) ద్వారా*  *తులారాశిలో శుక్రుడు* ♎ *లక్షణాలు*: ⚖️ *న్యాయత్వం మరియు దౌత్యం*: తులారాశిలోని శుక్రుడు వారి సంబంధాలలో సరసత ...

ప్రమథగణాలు

Image
ప్రమథగణాలు అంటే ఎవరు...?! అంటే....         ప్రమథ గణాలు మొదట శివుని నుండి ఉద్భవించిన వారు. కేవలం శివుని మాత్రమే కొలిచే వారు. తదుపరి ఎంతో మంది శివ భక్తులు ప్రమథులలో చేరారు.        "ప్రమథ" అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తారు. రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .. అంటూ వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.     అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు: 💐వీరభద్రుడు: దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జఠోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరుపంగా పొగడబడేవాడు....

జ్యోతిషం లో సాంకేతిక అంశాలు

జ్యోతిషం లో సాంకేతిక అంశాలు :-   i). సూర్యుడు జ్ఞాని . ధి శక్తి కలవాడు . నవ గ్రహములు లలో బృహస్పతి కూడా ధి శక్తి కలవాడు     శని మంద గ్రహం . మంద గ్రహం యైన శని కి తుల ఉచ్ఛ స్థానము . జ్ఞాని యైన సూర్యుడు కి అది నీచ క్షేత్రం . అలాగే మకరం శని కి స్వక్షేత్రము. జ్ఞాన వంతుడు యైన బృహస్పతి కి నీచ క్షేత్రం .    iii). ఉచ్ఛ స్థానము మరియు నీచ స్థానం వెనుక రహస్యం :-  1. సూర్యుడు మేష రాశి లో ఉచ్ఛ స్థితి. మేష రాశి క్షత్రియ రాశి . సూర్యుడు క్షత్రియ గ్రహం  2. చంద్రుడు వృషభ రాశి లో ఉచ్ఛ స్థితి. వృషభ రాశి వైశ్య రాశి. చంద్రుడు వైశ్య వర్ణగ్రహం  3. గురువు కర్కాటక రాశి లో ఉచ్ఛ స్థితి. కర్కాటకం బ్రాహ్మణ వర్ణం చెందినది . గురువు బ్రాహ్మణ వర్ణ గ్రహం .  4. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితి . శుక్రుడు బ్రాహ్మణ వర్ణ గ్రహం. 5. బుధుడు , కన్యా రాశి లో ఉచ్ఛ స్థితి. కన్య రాశి వైశ్య వర్ణ రాశి . బుధుడు వైశ్య వర్ణ గ్రహం .  6.శని తుల రాశి లో ఉచ్ఛ స్థితి. తుల రాశి శూద్ర వర్ణ రాశి . శని శూద్ర వర్ణ గ్రహం .  7. కుజుడు , క్షత్రియ గ్రహం . పరిపాలకుడు . భూ తత్త్వ రాశి యైన ...

MUSINGS ON MERCURY

Vishwa (Universe)+Anu (Atom) = VISHNU 🙏🙏 MUSINGS ON MERCURY Conjunction In short: 1. SUN + MERCURY: Enhances intelligence, business acumen, administrative skills, and educational prowess. 2. MOON + MERCURY: Boosts imagination and planning skills but can lead to mental stress and child-related issues. 3. MARS + MERCURY: Promotes mathematical and mechanical skills, landed property, and potential love affairs. 4. MERCURY + JUPITER: Indicates intelligence, good education, respectfulness, and susceptibility to liver problems. 5. MERCURY + VENUS: Forms a happy-go-lucky yoga, attracting women, with good taste in arts, and legal skills. 6. MERCURY + SATURN: These Individuals tend to exhibit traits such as susceptibility to deceit, a keen interest in mathematics and traditional texts, and potential nervous system issues. 7. MERCURY + RAHU: They excel in communication and education but face health challenges and engage in love affairs. 8. MERCURY + KETU: This conjunction affords intellectual s...

Venus in Virgo* ♍

*Venus in Virgo* ♍ *Characteristics*: *Practicality and Attention to Detail*: People with Venus in Virgo approach relationships with practicality and a keen eye for detail. They value order and efficiency. 📝✨ *Focus on Service*: They express love through acts of service and are often dedicated to improving their partner's well-being. 💕🔧 *Romantic Expression*: Their love is shown through helpfulness and attention to their partner's needs. They appreciate partners who share their focus on health and daily routines. ❤️🏋️‍♂️  *Challenges*: They can be overly critical and may have high expectations that are difficult to meet. 🚫🔍 *కన్యారాశిలో శుక్రుడు* ♍ *లక్షణాలు*: *ఆచరణాత్మకత మరియు వివరాలకు శ్రద్ధ*: కన్యారాశిలో శుక్రుడు ఉన్న వ్యక్తులు ఆచరణాత్మకతతో మరియు వివరాల కోసం నిశితమైన దృష్టితో సంబంధాలను అనుసరిస్తారు. వారు క్రమాన్ని మరియు సామర్థ్యానికి విలువ ఇస్తారు. 📝✨ *సేవపై దృష్టి పెట్టండి*: వారు సేవా చర్యల ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తారు మరియు తరచుగా తమ భాగస్వామి శ్రేయస్సును మెరుగుప...

పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు

పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు లో కొన్ని అంశాలు ఇక్కడ అందిస్తున్నాము  1. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం. 2. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం. 3. సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం. 4. సహజ సప్తమమైన తులలో నైసర్గిక పాప గ్రహాలుంటే దానికి అనుబంధ రాశులైన కన్య, వృశ్చికాలలో పాప గ్రహాలుంటే వైవాహిక జీవితంలో లోపం. 5. లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి సప్తమస్థానాన్ని బలమైన పాప గ్రహాలు చూస్తున్న వివాహం జరుగదు, లేదా ఆలస్యమౌతుంది. 6. శుక్రుడు ఉన్న రాశ్యాధిపతి నీచలో ఉన్నా లేదా 6,8,12 స్థానాల్లో ఉన్నా ఆలస్య వివాహం. 7. శుక్రుడి నుండి సప్తమంలో కుజ, శనులు ఉంటే లేదా కుజ, శనులు పరస్పరం ఎదురెదురుగా ఉంటే ఆలస్య వివాహం. 8. శుక్ర, చంద్ర, గురు, రవి గ్రహాలు నీచలో ఉంటే వివాహం ఆలస్యమౌతుంది. 9 పాపకర్తరీ మధ్యలో గ్రహాలుంటే దోషం, ఆలస్య వివాహం. 10. రవి, శనులు కలిసి సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం.

ఏకాదశి

ఆత్మీయులు అందరికీ ముఖ్య గమనిక  రేపు బుధవారం 31 జులై 2024 కామిక ఏకాదశి కొరకు ధాన్యాల నుంచి ఉపవాసము..ఫలాలు, పాలు స్వీకరించవచ్చు. మీకు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ, కుదిరిన వారు మహా మంత్రజపము (వారి వారి ఉపదేశానుసారం/కుల దేవతా పూజాదికాలు) రామాయణ,భారత, భగవద్గీత, భాగవతము ఎక్కువ సమయము చదవగలరు. ఉపవాసం చేసినా చేయకపోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి. 26 ఏకాదశి నామములు :- 1 పాపమోచని ఏకాదశి 2.కామాదా ఏకాదశి 3.వరూధిని ఏకాదశి 4.మోహినీ ఏకాదశి 5.అపర ఏకాదశి 6.పాండవ నిర్జల ఏకాదశి 7.యోగిని ఏకాదశి 8.శయన ఏకాదశి 9.కామిక ఏకాదశి 10.పవిత్రోపన ఏకాదశి 11.అన్నదా ఏకాదశి 12.పార్శ్వ ఏకాదశి 13.ఇందిరా ఏకాదశి  14.పాశాంకుశ ఏకాదశి   15. రమా ఏకాదశి   16.ఉత్థాన ఏకాదశి               17.ఉత్పన్న ఏకాదశి 18.మోక్షదా ఏకాదశి 19.సఫల ఏకాదశి  20.పుత్రదా ఏకాదశి                21.షట్తిల ఏకాదశి  22.భైమి ఏకాదశి  23.విజయ ఏకాదశి 24.ఆమలకి ఏకాదశి             ...

Venus in Gemini

*One Step Daily Towards Vedic Science* By *Vedic Science Research Organization (VSRO)* **Venus in Gemini ♊** *Attributes*:   *Articulate and Intellectual* 📚🗣️: Those with Venus in Gemini are known for their articulate nature and intellectual prowess. They thrive on engaging dialogues and are naturally drawn to intelligent, quick-witted partners who can stimulate their minds.  *Adventurous in Love*💫🛤️: They have an inherent need for variety and adventure in their romantic pursuits. Traditional relationships may not satisfy them, as they prefer connections that allow for personal freedom and spontaneity.  *Charming and Expressive* 💖🗨️: Their charm lies in their ability to express affection through words and playful interactions. Their love language often includes engaging in meaningful conversations and sharing diverse ideas with their loved ones. *Restlessness and Commitment Issues*🌪️🤹: They can struggle with staying committed, often becoming restless and seek...

Jupiter and its Abundance :

Planet Jupiter and its Abundance :  Planet Jupiter is known for its Abundance for being the Biggest planet in Solar system and in Astrology too. He is called the Guru as he gives Abundance of stuffs be it Spiritual or Material in whatever aspects it might be. But it never Hurts like Saturn. Understanding Jupiter is a different when we have studied through Saturn.  For Example : If a Person has a 1st House Jupiter, he always loves to be Teaching others a lot. He possess so much of knowledge based on the Houses it owns.  For a Libra Ascendant, Jupiter placed in 1st House, can make them blessed with Knowledge on Communicating with others and as it also owns the 6th House, they have the capacity to do Healing as a service to others. 6th House also rules Cooking. These people always love to Prepare Cakes and Pastries.  And since its in a Libra sign, the 7th House of zodiac system, they will have a lot of knowledge from their relationships. Their younger Siblings can act a...

కలిపురుష ప్రభావం నశించిపోతుంది

కలిపురుష ప్రభావం నశించిపోతుంది కొన్ని విశేషాలను ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఇంట్రాక్టివ్ గా ఉంటే‌ ఈ విషయాన్ని తేటతెల్లం చేయవచ్చు.   కత్తి ఏ రకంగా రెండు వైపులా పదును తేలి ఉంటే ప్రమాదమో నేను చెప్పబోయే విషయం కూడా అంతే సమ ప్రాధాన్యత కలిగి ఉన్నది కొద్దిగా అవుట్ ఆఫ్ బాక్స్ అని అనిపించినా కొన్ని విషయాలను ప్రస్తావన చేస్తాను చివరాకరికి మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుస్తాయి.  శ్రియః కురూణామదిపస్య పాలం – ప్రజాసు వృత్తింయమయంక్త్య వేదితుం సవర్ణిలింగీవిదితస్సమాయయౌ – యుదిస్టిరంద్వైతవనే వనేచరః ‘’ మాయాజూదంలో కౌరవుల చేత ఓడింప బడిన ధర్మరాజు ద్వైతవనం నుంచి, దుర్యోధనుడి పాలనా విధానం ఎలా ఉందో తెలుసుకొని రమ్మని ఒక వనచరుడిని పంపగా అతడు బ్రహ్మచారి వేషంలో తిరిగి దుర్యోధన పాలనా విధానం అంతా ఆకళింపు చేసుకొని యుదిస్టిరు నికి వివరించటానికి వచ్చాడు.   ధర్మరాజుకు నమస్కరించి ‘’ప్రభూ! మీ శత్రువు దుర్యోధనుడు భూమి అంతా ఆక్రమించి, ప్రజాను రంజకంగా పాలన చేస్తున్నాడు. ప్రజలుకూడా చాలా ఆనందంగా ఉన్నారు. మీ సోదరుల ఊసు కూడా ఎత్తనీయకుండా రాజు వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. కనుక ప్...

Venus in Taurus

🌟 *One Step Daily Towards Vedic Science* 🌟 By *Vedic Science Research Organization* (VSRO) *Venus in Taurus ♉* *Characteristics** - *Stability and Comfort*: Venus in Taurus individuals seek stability and comfort in their relationships. They value long-term commitments and are often drawn to partners who provide a sense of security. 🏡❤️🔒 - *Material Pleasures*: They have a strong appreciation for the finer things in life, including good food, luxurious surroundings, and sensory pleasures. 🍷🍽️✨ - *Romantic Expression*: Their love is expressed through tangible gestures, such as giving gifts, cooking meals, and creating a comfortable home environment. 🎁🍲🛋️ - *Challenges*: They can be possessive and may resist change, leading to potential issues if they feel their security is threatened. 💍🔐⚠️

సర్ప{నాగ} దోషం*

*సర్ప{నాగ} దోషం* *జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న, పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు.  "కాల సర్పదోషం"(నాగదోషం) కలవారై ఉంటారు.* *ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.* *జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు*.  *జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం,* *కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం క...

Love and relationships

Inclined In Love and relationships are fascinating aspects of life Love and relationships are fascinating aspects of life, and in astrology, they are influenced by various planetary positions, dashas (planetary periods), antardashas (sub-periods), and transits. Let’s explore how these factors play a role in matters of the heart. A) Planetary Positions –  a) Venus - Planet of love, beauty, and sensuality, Venus plays a central role in romantic relationships. Its position in your birth chart (natal chart) indicates your approach to love, attraction, and aesthetics. b) Moon - Represents emotions, nurturing, and receptivity. Its placement affects your emotional well-being and how you express love. c) Mars - In a strong position can indicate passion and energy in relationships. d) Jupiter - In a strong position can indicate expansion and growth in relationships. B)MahaDashas (planetary periods), Antardashas (sub-periods) –  This is the most commonly used dasha system in Vedic astro...

కుబేర పచ్చ కుంకుమ

కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటుంది..?🍃 కుబేర పచ్చ కుంకుమ మన భారతదేశంలో ”పసుపు-కుంకుమ”లను మంగళకరమైనవిగా మరియు ‘సౌభాగ్య’ చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యానికైనా, పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేవి ‘పసుపు- కుంకుమ’లే! పసుపులో పచ్చి పసుపు, కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు అని పలురకాలు ఉన్నాయి. అలాగే… కుంకుమలో కూడా పలు రకాలు ఉన్నాయి. ఎరుపు, ముదురు ఎరుపు, సింధూరపు రంగు, మీనాక్షీ కుంకుమ, (ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.) మొదలైనవి ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కానీ కుంకుమ లో ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి చాలామందికి తెలియదు. దీనినే కుబేర పచ్చకుంకుమ అంటారు. ఈ కుబేర పచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది. పురాణాలలో కూడా ఈ కుంకుమ వర్ణించబడింది. ఇది కుబేరునికి చాలా ప్రీతికరమైనది. పార్వతీ దేవికి కూడా ప్రీతికరమైనది పచ్చ కుంకుమే. ఈ కుంకుమ గురించి శివపురాణం ఇలా వివరించింది. పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడట. అక్కడ ఏకాంతంగావున్న శివ పార్వతులను చూశాడట. ప్రతిరోజూ దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు ‘అంబిక’ను దర్శించగానే నిర్గాంత పోయాడు ఒక్క ...

గ్రహ గతులు సమగ్ర పరిశీలన

జ్యోతిష్యము శాస్త్రములో గ్రహా గతులు సమగ్ర పరిశీలన                                గ్రహ గతులు సమగ్ర పరిశీలన భూమి పైన ఉండి గ్రహాలను పరిశీలించినప్పుడు కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన గతులు (చలనాలు) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చలనాలు అన్నీ తారాగ్రహాలకు మాత్రమే ఉంటాయి. తారాగ్రహాలంటే తారల్లాగా కనబడే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శనిగ్రహాలు. రవి, చంద్ర గ్రహాలు బింబగ్రహాలు. వీటికి ఋజుగతి మాత్రమే ఉంటుంది. రాహు, కేతువులు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. మిగిలిన ఐదు తారాగ్రహాలకు మాత్రమే ప్రత్యేకమైన గతులు ఉంటాయి. వక్రం:- ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గాని, ఇతర గతులు గాని ఉండవు. కానీ భూమి మీద ఉన్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి వెనుకకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక గ్రహం ముందుకు వెళ్ళినట్లు కనపడే స్...

మేషరాశిలో శుక్రుడు

వేద శాస్త్రం వైపు రోజూ ఒక అడుగు* *వేద విజ్ఞాన పరిశోధన సంస్థ (VSRO)* ద్వారా *మేషరాశిలో శుక్రుడితో స్థానికుల లక్షణాలు* ♈  *లక్షణాలు*: *❤️ అభిరుచి మరియు ఉత్సాహం**:   - 💥 తీవ్రమైన అభిరుచి మరియు ఉత్సాహాన్ని ప్రదర్శించండి.   - 🔥 గొప్ప ఉత్సాహంతో శృంగార కార్యక్రమాలలో మునిగిపోండి.   - 🎢 వారి సంబంధాలలో నిరంతరం ఉత్సాహాన్ని కోరుకుంటారు. *🏃‍♂️ స్వాతంత్ర్యం**:   - 🚀 వ్యక్తిగత స్వేచ్ఛ మరియు స్థలానికి అత్యంత విలువైనది.   - 🌐 వారి భాగస్వాములు స్వాతంత్ర్యం కోసం వారి అవసరాన్ని అర్థం చేసుకుని, గౌరవించాలని ఆశించండి. *🔥 డైనమిక్ లవ్ లైఫ్**:   - 🏹 ఛేజ్‌లోని థ్రిల్‌ని ఇష్టపడండి.   - 🌟 ఆకస్మిక మరియు సాహసోపేత సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి. 💕 *రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్*:   - 🎯 ప్రేమను వ్యక్తపరచడంలో ధైర్యంగా మరియు సూటిగా.   - 🚴‍♂️ వారి భాగస్వాములతో ముందుండి మరియు సాహసోపేతంగా ఉండటం ఆనందించండి. *⚡ సవాళ్లు**:   - ⏳ అసహనంగా ఉండవచ్చు, సంభావ్య వైరుధ్యాలకు దారి తీస్తుంది.   - 🎭 నిరంతర ఉత్సాహం కోసం వారి అవసరం దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం కష్టతరం చేస్...

genetic disorder

కొంతమంది అడిగారు దానికి సమాధానం గా ఇది వ్రాస్తూ ఉన్నాను.  Trisomy A genetic disorder in which a person has three copies of a chromosome instead of two. A genetic chromosome 21 disorder causing developmental and intellectual delays. Down's syndrome is a అని అంటారు genetic disorder caused when abnormal cell division results in extra genetic material from chromosome 21 (trisomy 21). Monosomy is a form of aneuploidy with the presence of only one chromosome from a pair.[1] Partial monosomy occurs when a portion of one chromosome in a pair is missing. Human conditions due to monosomy: Turner syndrome – Females with Turner syndrome typically have one X chromosome instead of the usual two X chromosomes. Turner syndrome is the only full monosomy that is seen in humans — all other cases of full monosomy are lethal and the individual will not survive development. Cri du chat syndrome – (French for "cry of the cat" after the persons' malformed larynx) a partial monosomy caused by...

క్రోమోజోమ్‌లకు

కొంతమంది అడిగారు దానికి సమాధానంగా ఇది వ్రాస్తూ ఉన్నాను.   ట్రిసోమి  ఒక వ్యక్తికి రెండు క్రోమోజోమ్‌లకు బదులుగా మూడు కాపీలు ఉండే జన్యుపరమైన రుగ్మత.  అభివృద్ధి మరియు మేధోపరమైన జాప్యాలకు కారణమయ్యే జన్యు క్రోమోజోమ్ 21 రుగ్మత.  డౌన్స్ సిండ్రోమ్ అనేది అసాధారణ కణ విభజన ఫలితంగా క్రోమోజోమ్ 21 (ట్రిసోమి 21) నుండి అదనపు జన్యు పదార్ధం ఏర్పడినప్పుడు ఏర్పడే జన్యుపరమైన రుగ్మత అని అంటారు.  మోనోసమీ అనేది ఒక జత నుండి ఒక క్రోమోజోమ్ మాత్రమే ఉండటంతో అనూప్లోయిడి యొక్క ఒక రూపం.[1] ఒక జతలో ఒక క్రోమోజోమ్‌లో భాగం లేనప్పుడు పాక్షిక మోనోసమీ ఏర్పడుతుంది.  మోనోసమీ కారణంగా మానవ పరిస్థితులు:  టర్నర్ సిండ్రోమ్ - టర్నర్ సిండ్రోమ్ ఉన్న స్త్రీలు సాధారణంగా రెండు X క్రోమోజోమ్‌లకు బదులుగా ఒక X క్రోమోజోమ్‌ను కలిగి ఉంటారు. టర్నర్ సిండ్రోమ్ అనేది మానవులలో కనిపించే ఏకైక పూర్తి మోనోసమీ - పూర్తి మోనోసమీ యొక్క అన్ని ఇతర సందర్భాలు ప్రాణాంతకం మరియు వ్యక్తి అభివృద్ధిని మనుగడ సాగించలేరు.  క్రి డు చాట్ సిండ్రోమ్ – (వ్యక్తుల తప్పు స్వరపేటిక తర్వాత "క్రై ఆఫ్ ది క్యాట్") క్రోమోజోమ్ 5 యొక్క చిన్...

పునర్భూ దోషం లేదా విష యోగం

పునర్భూ దోషం లేదా విష యోగం అనేది చంద్ర, శని గ్రహాల కలయిక వల్ల కలుగుతుంది. చంద్రుడు జ్యోతిషశాస్త్రంలో అత్యంత వేగంగా కదిలే గ్రహం, ఇది మన భావోద్వేగాలు,, భావాలు, మనస్సు కు కారకత్వం వహిస్తాడు  శని‌ జ్యోతిష్య శాస్త్రంలో నెమ్మదిగా కదలే గ్రహం. క్రమశిక్షణ నేర్పుతుంది, మన కర్మ మరియు కార్యస్థానాన్ని చూసుకుంటుంది. మన కర్మ ఆధారంగా విజయం / వైఫల్యాన్ని అందిస్తుంది. కాస్త కఠినంగా ఉన్నా ఓపికతో. హార్డ్ వర్కర్ మరియు సాధారణ జీవితాన్ని ఇష్టపడతారు. శని చంద్రుల కలయిక అంటే తీవ్ర వ్యతిరేకతలు కలవారు కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుంది? చాలా భిన్నాభిప్రాయాలు, చాలా ప్రయత్నాలు మరియు పునరావృతమయ్యే పని కానీ చివరికి వారు తమ తేడాలను గుర్తించు మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, వారు ఉత్తమ స్నేహితులను చేస్తారు. పునర్భూ లేదా విష యోగాలో దాదాపు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక దీనిని విషయోగం అని ఎందుకంటారు? విషమ బాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా లేనటువంటిది అనర్థం. దేనికదే భిన్నంగా ఉన్నటువంటిది.‌ వ్యత్యాసముల గల భుజాలు. మనసులు స్థిర నిర్ణయం లేక అల్లాడుతూ ఉన్న వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ...

Affliction of Sun

Affliction of Sun - lack of Confidence, will power, inflammation in body & yellow Citrine  When the Sun is under the influence of two or more than two Natural Malefics in Chart it is considered Afflicted resulting in Low confidence (self conscious)  lack of optimism, lack of will power and zeal. Lack of vitality.  It can also lead to low immunity, bone & digesting (lack of fire element in belly - easily constipated)  related issues, especially when under the influence of Saturn.  It also leads to inflammation in the body part where sun is posited and holds lordship in the  chart.  This happens because of the imbalance in Manipura Chakra ( Solar Plexus,)  Solution - Yellow Citrine can be used to balance Manipura Chakra ( Solar Plexus). Continuous  use of Yellow Citrine can help in improving physical vitality, focus, confidence, will power. It cleares blockage in Manipura Chakra resulting in improvement in health especially related to d...

మంత్ర శాస్త్రం

*మంత్ర శాస్త్రం*  *మంత్రాలు రెండు రకాలు :* *1. దీర్ఘమంత్రాలు, 2. బీజ మంత్రాలు.* *మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు ఉంటాయి.* *ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది.* *దీర్ఘమంత్రాలు వేదపాఠాల లాగా ...గాన రూపములో ఉంటాయి. వీటిలో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.* *గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై,*  *ఇరవెై నాలుగు అక్షరాలతో,* *ఇరవెై నాలుగు చంధస్సులతో,* *ఇరవెై నాలుగు తత్త్వాలకు సంకేతంగా భాసిస్తోంది.* *గాయత్రీ మంత్రం లోని మూడు పాదాలు ఋగ్, యజుర్, సామవేదాల నుంచి గ్రహించబడి,* *‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి.* *‘గాయత్రీ’ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావంవల్ల జితేంద్రియుడవడమే కాక, రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు.*  *అందుకే చాలామంది సంధ్యా వందనాది సమయాల్లో గాయత్రీ మంత్రాన్ని జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్త...

స్వయంభూ లింగములు

☘☘☘☘☘☘☘☘☘☘☘ 1. పరమేశ్వరుని స్వరూపాలలో ఆరాధించవలసిన ఆరు లింగములు? జ. ధ్వని లింగము, నాదలింగము, బిందులింగము, మకారలింగము, ఉకారలింగము , అకారలింగము 2. ధ్వనిలింగము అంటే ఏమిటి? జ. ఓంకారము. 3. నాదలింగములు ఏవి? జ. స్వయంభూ లింగములు నాదలింగములు. శ్రీశైల మల్లికార్జునుడు, కాశీ విశ్వనాధుడు, ఉజ్జయిని మహాకాళుడు వంటి స్వయంభూ లింగములు నాదలింగములు. 4.. బిందులింగము అంటే ఏమిటి? జ. పంచాక్షరీ యంత్రము, దక్షిణామూర్తి యంత్రము, మృత్యుంజయ యంత్రము, స్త్రీ యంత్రము వంటి యంత్రములు రూపములో శివారాధన చేస్తే బిందు లింగము అని పేరు. 5. మకారలింగములు ఏవి? జ. ప్రతిష్ట చేసిన లింగములు మకారలింగములు. 6. ఉకారలింగములు ఏవి? జ. ఊరేగింపునకు ఉపయోగించే లింగములు ఉకార లింగములు. 7. అకార లింగము అంటే ఏమిటి? జ. శివజ్ఞానాన్ని, శివమంత్రాన్ని, శివదీక్షని ఏ గురువు ద్వారా పొందుతామో ఆ గురువు అకారలింగము. ☘☘☘☘☘☘☘☘☘☘☘

సన్యాసి యోగం

*వేద జ్యోతిషశాస్త్రంలో సన్యాసి యోగం:* *1. లగ్నము దుష్ట గృహాధిపతులచే బాధింపబడినట్లయితే, స్థానికులు వారి తప్పుడు నిర్ణయాల ద్వారా వారి జీవితంలో అపారమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువలన, వారు తమ స్వంత జీవితం గురించి చేదుగా మారతారు మరియు మోక్షానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారు.* *2. 2వ ఇల్లు & 2వ ఇంటి అధిపతి దుష్ట గ్రహాలచే బాధింపబడి ఉంటే, వారి ఆర్థిక విషయాలు & కుటుంబ సంబంధాలపై భారీ వైఫల్యాల కారణంగా స్థానికులు నిరాశకు లోనవుతారు.* *3. 3వ ఇల్లు & 3వ ఇంటి అధిపతి దుష్ట గ్రహాలచే బాధింపబడినట్లయితే, స్థానికులు అసాధారణమైన ఆలోచనలు మరియు నమ్మకాలను అభివృద్ధి చేస్తారు, ఇది వారి ఆధ్యాత్మిక జీవితాన్ని వింత పద్ధతిలో ఆచరించేలా చేస్తుంది*. *4. 4వ గృహం & 4వ గృహాధిపతి దుష్ట గ్రహాలచే బాధింపబడినట్లయితే, స్థానికులు వారి ఉనికిని దోచుకుంటారు (లేదా) వారు తమ స్థానాన్ని కోల్పోతారు. వారి జీవితంపై అస్థిరపరిచే ప్రభావాల కారణంగా స్థానికులు ఆధ్యాత్మిక మార్గంలోకి నెట్టబడతారు.* *ఒక స్థానికుడు వారి జీవనశైలి నుండి బలవంతంగా తొలగించబడినప్పుడు ఇది జరుగుతుంది; మరియు ప్రక్రియలో వారి ఆస్తులు, ఆరోగ్యాన్ని కోల్పోతా...

Kavadi అనగా గవ్వలు

Kavadi అనగా గవ్వలు భూమి కొనుగోలు అమ్మకం గురించి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.... పృశ్చకులు  దీనికి అద్భుతమైనటువంటి శాస్త్రం కింద కావడీ ప్రశ్న అని కేరళలో భాగ ప్రసిద్ధి చెందిన శాస్త్రం ఒకటి ఉంటుంది Kerala Kavadi Prasna Shastra, an ancient and intricate form of divination in Vedic astrology, holds a unique position in predicting various aspects of life, including property and real estate matters. This form of Prasna Shastra involves an in-depth analysis of a question posed at a specific moment, providing insights and guidance based on the planetary positions and other astrological factors at that precise time. Here, we explore how Kerala Kavadi Prasna Shastra can be utilized for property and real estate predictions. Understanding Kerala Kavadi Prasna Shastra Kerala Kavadi Prasna Shastra is a specialized branch of Vedic astrology practised predominantly in Kerala. It involves using a set of cowrie shells (Kavadi) and other traditional methods to cast a horoscope for the exact moment a ...

విదేశీయానం

జాతకచక్రంలో “విదేశీయానం” సమగ్ర పరిశీలన: సాప్ట్ వేర్ రంగం పుణ్యమా అని భారతదేశంలో నేటి యువతరం ఆకాశం అంచులను తాకుతోంది. ఒక తరం క్రిందటి వరకు ఎవరూ ఊహించని, ఊహించలేని ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను ఉంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు ప్రతి ఇద్దరులోను ఒకరు ఖచ్చితంగా ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది ఆయా జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు మనల్ని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం.  పూర్వకాలంలో ప్రజలు అధికంగా జలయానమే చేసేవారు. అప్పట్లో విమానయానం లేదు కాబట్టి. జలయానం చేయాలంటే జల రాశులైన కర్కాటకం, మీనం, వృశ్చిక రాశులతో పాటు చంద్రబలం కూడా ఉండితీరాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి వాయుతత్వ రాశులైన మిధున, కుంభ, తుల రాశుల యొక్క ప్రభావం అధికమని చెప్పవచ్చును. దీనితో పాటు ఆకాశతత్వ ప్రభావాన్ని కలిగి ఉండే గురుగ్రహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  ...

ఏవైపు తలపెట్టుకుని నిద్రపోవాలి?*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *ఏవైపు తలపెట్టుకుని నిద్రపోవాలి?*                 ➖➖➖✍️ ఉత్తర, పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ…  *రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు.* *అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది.  దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.*  *భూమి ఒక పెద్ద అయస్కాంతం. మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును.*  *ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు  పిలుస్తారు. విశ్వములోని అన్నింటి ప్రభావం, శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును.* *ఉత్తరదిక్కుకు ఆకర్షణ(అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను...