శింశుమార చక్రం ప్రకారం
1.కాగితం మీద మాత్రమే చంద్రుడు భూమి చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో భూమి కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, సూర్యుడి చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది. అంటే విశ్వంలోని చుట్టు చంద్రుడి యొక్క కక్ష్య సర్పిలం. 2.కాగితం మీద మాత్రమే భూమి సూర్యుడి చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో సూర్యుడు కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, బృహత్తార చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాడు. అంటే విశ్వంలోని భూమి యొక్క కక్ష్య సర్పిలం. 3.కాగితం మీద మాత్రమే సూర్యుడు బృహత్తార చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో బృహత్తార కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, పాలపుంత కేంద్రం చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది. అంటే విశ్వంలోని చుట్టు సూర్యుడి యొక్క కక్ష్య సర్పిలం. 4.కాగితం మీద మాత్రమే బృహత్తార పాలపుంత కేంద్రం చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది. కానీ యదార్ధమైన విశ్వంలో పాలపుంత కేంద్రం కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, విశ్వపు కేంద్రం చుట్టు వ...